Telugu » Latest News
హీరో, హీరోయిన్స్ లేకుండా సీనియర్ ఆర్టిస్టులో మెయిన్ లీడ్స్ లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఓ సినిమా రాబోతుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కనుంది................
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇటీవల బాలీవుడ్ లో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఓ బాలీవుడ్ హీరోయిన్ వీళ్ళ పెళ్లిళ్లు చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తమన్నా, విజయ్ వర్మ ఇటీవల కలిసి పలు సార్లు మీడియాకి కనపడ్డారు. గోవాలో జారిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిపై వీళ్ళిద్దరూ స్పందించలేదు. కానీ ఇది ప్రేమ జంటే అంటోంది బాలీవుడ్. తాజాగా విజయ్ వర
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర
ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఆఫీస్ నుంచ
Google Employees : ప్రపంచ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో పనిచేసే ఉద్యోగులకు పుట్టెడు కష్టమొచ్చింది. గూగుల్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులకు కనీసం కూర్చొనేందుకు చోటు కూడా లేదట..