Telugu » Latest News
ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ సినిమా
OnePlus Nord 3 Launch : భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరకే కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రీమియం OnePlus 11 5G, మిడ్-ప్రీమియం OnePlus 11R లాంచ్ చేసిన తర్వాత కంపెనీ Nord సిరీస్ కింద మరింత సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు.
Harmanpreet Kaur Cries: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో భారత్ ఓడిపోవడంతో టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగాన్ని ఆపులేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమైంది.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కథ వచ్చింది. ఇక
UPI Lite Launched : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫారం పేటీఎం (Paytm) ఇటీవల ప్లాట్‌ఫారమ్‌లో (UPI Lite) పేమెంట్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. మల్టీ లో-వాల్యూ UPI లావాదేవీలను వెంటనే పూర్తి చేసుకోవచ్చు.
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చం
1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హిం
Apple Watch Blood Glucose Feature : ఆపిల్ స్మార్ట్‌వాచ్.. మీ చేతికి ఉంటే డాక్టర్ మీతోనే ఉన్నట్టే.. ఎందుకంటే.. ఆపిల్ వాచ్ ఇప్పుడు డాక్టర్ మాదిరిగా ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తోంది. శరీరంలోని అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తుంది.