Telugu » Latest News
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు.
కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అతడు నిలిచాడు
ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో నిన్న అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆ
ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న నాలుగు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలే
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. అదే.. ఐఓఎస్ 15.6 (iOS 15.6) అప్డేట్.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి అధికారిక గూగుల్ వ్యాలెట్ (Google Wallet) అందుబాటులోకి వచ్చింది.
ఎట్టకేలకు సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది. మరో కొత్త వీడియోను విడుదల చేసింది.