Telugu » Latest News
దేశంలో ఆరేళ్లలో స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ద్వారా వీటి సంఖ్య పెరిగినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు.
సాధారణంగా పురుష ఉపాధ్యాయులు మద్యం సేవించి స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.
క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ సెల్ఫ్ సపోర్డెడ్ కోర్సులుగా అందిస్తున్నారు. డిప్లొమాల కాల వ్యవధి ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీ.ఫార్మ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస
యువ క్రికెటర్ల వయస్సులో తేడా ఉండదిక.. కచ్చితమైన వయస్సు ఇట్టి తెలిసిపోతుంది. తప్పుగా చెప్పినా.. దాచిపెట్టినా అసలు వయస్సు ఏంటో ఈ కొత్త సాఫ్ట్ వేర్ పసిగట్టేస్తుంది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అక్కినేని నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ చిత్రం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయినా, ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం రూ.2.16 కోట్లు మాత్రమే కలెక్ట్ చ
ఒక పక్క దేశంలో బూస్టర్ డోసులు తీసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. అర్హత కలిగిన దాదాపు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 23గా నిర్ణయించారు.