Telugu » Latest News
తమిళ నటుడు మాధవన్ నటించిన రీసెంట్ మూవీ ‘రాకెట్రి - ది నంబి ఎఫెక్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
గడ్డకట్టే చలిలో కూడా జవాన్లు పగలు, రాత్రి లెక్కచేయకుండా దేశ రక్షణకోసం గస్తీ కాస్తుంటారు. గస్తీ సమయంలో వారుచేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ అధికారి గడ్డకట్టే చలిలో సూర్య నమస్కారాలు చ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్, స్లెట్, సెట్ అర్హత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 6 సిరీస్ నుంచి కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. అయితే ఈ కొత్త పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్‌లో చార్జర్ రాదట.
అభ్యర్ధుల వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సిట్రన్ ఇండియా నుంచి సీ3 పేరుతో కొత్త కారు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. దేశంలోని 19 షో రూమ్‌లలో బుధవారం నుంచి ఈ కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ కార్ బుక్ చేసుకునే వీలుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమ్ పుతిన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇరాన్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో పుతిన్ సమావేశం అయ్యారు. సమావేశంకు ముందు ఎర్డోగన్ కోసం పుతిన్ కొద్దిసేపు వేదికపై నిలుచుకొని ఎదురుచూడాల్సి వచ్చింది. వేదికపైకి ప
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి కమెడియన్ వెన్నెల కిషోర్ ‘గుంతలకడి గురునాధం’గా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్‌కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశం కల్పించింది. ‘చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి’ అని ఏపీఎస