Telugu » Latest News
నడకతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి.
Amazon Prime Day Sale : స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..
Manchu Vishnu: టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుండి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అందులో మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీలు పాపులర్ అయ్యాయి. ఇక ఈ కుటుంబాల్లో నటీనటులతో పాటు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అయ
రూపాయి విలువ పడిపోతూనే ఉంది. గత వారాంతంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79.79కి పడిపోయింది. మంగళవారం చరిత్రలో తొలిసారిగా 80 రూపాయలు దాటి దిగజారింది. ఈ సమయంలో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాయకులు నాదేండ్ల మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ
సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ‘F3’ సినిమాతో ప్రేక్షకులను అలరించగా, తాజాగా ఆమె తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఉన్నట్లుండి ఆమె లేడీ బౌన్సర్‌గా జాబ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో చూద్దామా.
కుక్కల దాడిలో ఓ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కోతికి చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో కోతి కడుపులో బుల్లెట్ చూసి కంగుతిన్నారు.
సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎంపీ
వంద కోట్లు ఇస్తే మంత్రి పదవి వచ్చేలా చేస్తామంటూ ఎమ్మెల్యేనే బురిడీ కొట్టేందుకు ప్రయత్నించిందో గ్యాంగ్. అయితే, అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చి, నిందితులు అడ్డంగా బుక్కయ్యారు.