Telugu » Latest News
హర్యానాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటేందుకు యత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. వ్యాయామాలకు ముందు, తరువాత శరీరానికి పోషకాల తో కూడిన ఆహారం అందించటం అవసరం. గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన విషయం విధితమే. కేంద్రం నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. పలు రాష్ట్రాలు కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సిినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల తన నెక్ట్స్ మూవీ రాజకీయం నేపథ్యంలో రాబోతున్నట్లుగా తెలిపాడు.
పంజాబ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్ పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈమెంతి ఆకులు తోడ్పతాయని పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణీలు తీసుకుంటే శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ మూడోసారి ప్రెగ్నెన్సీ దాల్చిందని బీటౌన్‌లో వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వార్తలపై కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చింది. తాము ఇకపై పిల్లల్ని కనబోమంటూ ఆమె చెప్పుకొచ్చింది.
మొక్కజొన్నలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో
రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణ సాగే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మళ్లీ సర్వీసు ఛార్జీల బాదుడు మొదలు కానుంది.
కొర్రలు శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. నడుముకు మంచి శక్తిని ఇస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు. ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోని