Thodelu Movie Pre Release Event : ‘తోడేలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన భేడియా మూవీ తెలుగులో తోడేలుగా రాబోతుంది. ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండగా శనివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.