Vedha: బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన శివ రాజ్‌కుమార్ ‘వేద’

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన రీసెంట్ మూవీ ‘వేద’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Vedha: బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన శివ రాజ్‌కుమార్ ‘వేద’

Shiva Rajkumar Vedha Movie Locks Television Premiere Date

Vedha: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన రీసెంట్ మూవీ ‘వేద’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, పవర్‌ఫుల్ పాత్రలో శివ రాజ్‌కుమార్ నటించాడు.

Balayya – Shiva Rajkumar : పునీత్ AV చూసి శివరాజ్ కుమార్ కన్నీరు.. బాలయ్య ఓదార్పు!

ఇక ఈ సినిమాను తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు తెలుగునాట కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని వారు ఇప్పుడు బుల్లితెరపై ఈ సినిమాును వీక్షించవచ్చు. ఈ సినిమాను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో ఏప్రిల్ 16న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయనున్నారు.

Shiva Rajkumar : అందుకే గెస్ట్ రోల్స్ చేస్తున్నా అంటున్న స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అంటే కచ్చితంగా అది వచ్చి ఉండాలి..

దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు టీవీల్లో చూడొచ్చని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను హర్ష డైరెక్ట్ చేయగా.. గనవి లక్ష్మి, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేత చెంగప్ప, వీణా పొన్నప్ప తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.