-
-
Telugu » National News
-
జాతీయ వార్తలు
ఈ టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా ఉంటుందా? స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
June 7, 2026 / 07:18 PM ISTరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తాము అనుమతించామని స్టాలిన్(MK Stalin) వెల్లడించారు.
నమ్మశక్యం కాదు.. బెడ్రూమ్ భారత్‌లో, కిచెన్ మయన్మార్‌లో.. ఈ ఇంట్లో నడిస్తే దేశం మారిపోతుంది తెలుసా!
June 7, 2026 / 06:33 PM ISTభారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో మాత్రం బెడ్రూమ్(Longwa village) నుంచి కిచెన్‌లోకి నడిచి వెళ్తే చాలు.. అంతర్జాతీయ సరిహద్దు దాటి మరో దేశంలోకి అడుగుపెట్టినట్లే
అమ్మ ప్రేమకంటే అక్రమ సంబంధమే ఎక్కువైందా? కన్నకూతురిని కాటేసిన కసాయి తల్లి.. ప్రియుడితో విలాసాల కోసం
June 7, 2026 / 06:00 PM ISTప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తె వెన్నెల(Vennela Death Case)ను చంపిన బెంగళూరు తల్లి.
రాజకీయల్లోకి ఎంట్రీపై నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..! ఆరోజే అసలు విషయం చెబుతా అంటూ ట్వీట్..
June 7, 2026 / 01:56 PM ISTRaghava Lawrence : తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
వెండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుందా..? ఎదురయ్యే సవాళ్లపై బీఐఎస్ అధ్యయనం
June 7, 2026 / 10:52 AM ISTSilver Hallmarking : వెండి ఆభరణాలు, వెండి వస్తువులకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలుపై భారత ప్రమాణాల బ్యూరో (BIS) అధ్యయనం చేస్తోంది.
సామాన్యులకు బిగ్‌షాక్.. మరోసారి పెరిగిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..
June 7, 2026 / 06:50 AM ISTLPG cylinder : దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నారు.
EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి 8.25% వడ్డీ డబ్బులు.. ఇలా చెక్ చేసుకోండి
June 6, 2026 / 09:56 PM IST2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీని అందించాలని ఈపీఎఫ్‌వో(EPFO) బోర్డు నిర్ణయించింది.
అన్నామలై - రజినీకాంత్ కలిసి కొత్త పార్టీ..? 'మక్కల్ మడై' పేరుతో..
June 6, 2026 / 08:43 PM ISTతాజాగా అన్నామలై - రజినీకాంత్ కలిసి పార్టీ పెడతారని తమిళనాట ఓ వార్త వైరల్ అవుతుంది. (Annamalai Rajinikanth)
అన్నామలై 'వుయ్ ద లీడర్స్' ఉద్యమం.. ఒక్కరోజులోనే 14 లక్షల మంది సపోర్ట్
June 6, 2026 / 07:07 PM ISTఅన్నామలై(Annamalai) 'వుయ్ ద లీడర్స్' ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
కాక్రోచ్ జనతా పార్టీ మరో ధర్నా.. డేట్, ప్లేస్ ఇదే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే!
June 6, 2026 / 03:52 PM ISTఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మరో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు 'కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party)' ప్రకటించింది.