Bhanu Shree: కొంటెచూపులతో గిల్లుతోన్న భానుశ్రీ
బిగ్‌బాస్ షోలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న భామ భానుశ్రీ, ఆ తరువాత యాంకర్‌గా, నటిగా బిజీగా మారింది. సోషల్ మీడియాలో తనదైన అందాల ఆరబోతతోనూ అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ బ్యూటీ. తాజాగా భానుశ్రీ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.