Kethika Sharma: పరువాలను ఒలకబోస్తూ గుండెల్లో గుచ్చేస్తున్న కేతిక శర్మ

అందాల భామ కేతిక శర్మ టాలీవుడ్ ప్రేక్షకులను ఇటీవల ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అమ్మడు అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో తరుచూ అందాల విందు చేసే ఈ బ్యూటీ, తాజాగా హాట్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11