Pooja Hegde: చీరకట్టులో పూజా హెగ్డే వన్నెలు.. ఎంత చూసినా తనివితీరదే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో అందరికీ తెలిసిందే. అమ్మడు సినిమాల్లో చేసే అందాల ఆరబోతను అభిమానులు ఎంతగా ఎంజాయ్ చేస్తారో, సోషల్ మీడియాలో చేసే అందాల విందును కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. తాజాగా పూజా చీరకట్టులో మెరిసిపోతూ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా, అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7