Vijay Devarakonda : రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్‌లో అదరగొట్టిన నమ్రత, విజయ్..

హలో హాల్ అఫ్ ఫేమ్ అవార్డ్స్ నిన్న రాత్రి ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో సౌత్ స్టార్స్ తళుక్కుమన్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అడివి శేషు, మృణాల్ ఠాకూర్, హన్సిక, నమ్రత, నిర్మాత స్వప్న దత్, పివి సింధు హాజరయ్యి సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, నమ్రత, నిర్మాత స్వప్న దత్ వైట్ డ్రెస్‌లో వచ్చి రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10