Home » 100 years of NTR
2023 మే 28న ఎన్టీఆర్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్ పాత ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇప్పటికే బాలకృష్ణ, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడి వెళ్లారు. బాలకృష్ణ వెళ్లిన కొద్దిసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు విచ్చేసారు
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.
కథానాయకుడు నుంచి మహానాయకుడు వరకు నందమూరి తారక రామారావు చేసిన ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన విషయాలన్నీ మీ కోసం..
సీనియర్ ఎన్టీఆర్ లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన మొదటి సినిమాని రామారావు డైరెక్షన్ లోనే చేశాడు.
తండ్రి ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ఎమోషనల్ స్పీచ్
హైదరాబాద్లో ఘనంగా NTR శతజయంతి వేడుకలు
తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనేకమంది హీరోలు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఎన్టీఆర్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయిన ఆర్ నారాయణమూర్తి NTR భారతరత్న విషయంలో తమిళ నటుడు MGR గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఇందిరా గాంధీ ఆమె రాజకీయ లబ్ది కోసం..