104 Services in ap

    104 Services in ap: ప్రభుత్వాసుపత్రులపై ఫిర్యాదుల కోసం 104 సేవలు

    May 12, 2022 / 03:59 PM IST

    ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను వినియోగించనున్నట్లు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు. ఇందుకోసం 104ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

10TV Telugu News