10tv

    వరి మాగాణుల్లో.. సాగుచేయాల్సిన పెసర, మినుము రకాలు

    November 9, 2023 / 06:00 PM IST

    పెసర దాదాపు లక్ష హెక్టార్లలో సాగవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను  రైతులు ఎన్నుకోవాలి.  పెసరలో ఏడాది పొడవున వేసుకునే రకాలు కూడా ఉన్నాయి. 

    జంట చాళ్లసాగుతో చెరకులో అధికోత్పత్తి.. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు

    November 8, 2023 / 04:00 PM IST

    చెరకులో నీటివనరును పొదుపుగా , సమర్ధ నిర్వాహనతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం.

    బొప్పాయి పాలతో ఔషదాల తయారీ.. అదనపు ఆదాయం పొందుతున్న రైతులు

    November 7, 2023 / 04:00 PM IST

    బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌తో తయారు చేసి�

    4 ఎకరాల్లో 150 రకాల పండ్లతోట నిరంతరం ఆదాయం

    November 6, 2023 / 10:00 AM IST

    ఒకే పంటపై ఆధారపడిన సంధర్బాల్లో రైతుకు రిస్కు పెరగటంతోపాటు,  ఆదాయం కూడా నామ మాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు.. అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్లతో ఏడాది పొడవునా దిగుబడులను తీయటమే కాకుండా బాడర్ క్రాపుగా వాక్కాయ నాటారు.

    గుండు మల్లెసాగుతో.. గుభాలిస్తున్న లాభాలు

    November 5, 2023 / 05:00 PM IST

    Jasmine Cultivation : కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సుగంధ పువ్వు మల్లె. అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు.  మం

    ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడి..పెట్టుబడి లేని కరొండ సాగు

    November 4, 2023 / 06:00 PM IST

    వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.

    వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు

    November 4, 2023 / 05:00 PM IST

    పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన  భూమి సారం వృద్ధి చెందుతుంది.

    సోయాబీన్ పంటలో చీడపీడల నివారణ

    November 4, 2023 / 04:00 PM IST

    ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది.

    రబీకి అనువైన ఆముదం రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

    November 3, 2023 / 06:00 PM IST

    సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం.  

    కొబ్బరి తోటలో కూరగాయల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం

    November 2, 2023 / 05:00 PM IST

    సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు ల�

10TV Telugu News