Home » 10tv
ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.
పోరాటాలు, కేసులు మాకు కొత్త కాదు.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం అంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతమైంది. యశోద వైద్యులు కేసీఆర్కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు.
జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని, కేసీఆర్ ను క్షమించేది లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒక కసి, పట్టుదల ప్రజల్లో కనిపిస్తోంది. కత్తి పట్టుకున్నోడు ఎప్పటికైనా కత్తికే బలైతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు.
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.
అధిక తేమ కలిగిన వాతావరణం దీని సాగుకు అనుకూలంకాదు. నిరు నిల్వ ఉండని నేలలు అనువుగా ఉంటాయి. జీడి సాగులో తెగుళ్లు వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది. రైతులు మంచి దిగుబడి కోసం మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చ�
అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు.
మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. ఈ చీడపీడలను సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.