బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..
పోరాటాలు, కేసులు మాకు కొత్త కాదు.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం అంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు.

10tv Special Interview With BRS MLA Harish Rao
Harish Rao : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ అగ్రనేతల్లో అంతర్మథనం మొదలైందా? సిట్టింగ్ లకే సీట్లు ఇవ్వడం, నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ వెరసి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాయా? కాంగ్రెస్ చేసిన ప్రచారమే తమను దెబ్బకొట్టిందని బీఆర్ఎస్ భావిస్తోందా?
Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందా? పోరాటాలు, కేసులు మాకు కొత్త కాదు.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం అంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ ట్రుబల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.. వాట్ నెక్ట్స్..?