Home » 10tv
బ్రొకొలిని కాలీఫ్లవర్ లాగానే ఎకరాకు 16నుంచి 20వేలు మొక్కలు వచ్చే విధంగా నాటుకోవచ్చు. నాటిన 60రోజుల తర్వాత పూత ప్రారంభమవుతుంది. పూత వచ్చిన 20 నుంచి 25రోజుల్లో పువ్వు తయారై కోతకు సిద్ధమవుతుంది.
ఈ కాలంలో బత్తాయి ధరలు అధికంగా పలుకుతుంటాయి. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10టన్నుల దిగుబడిని సాధించే వీలుంది.
వంగ, బెండ , గోరుచిక్కుడు, ముల్లంగి, తీగజాతి కూరగాయలు, కంది, బంతిపూలు ఇలా పలు రకాలు పంటలతో ఉన్న ఈ మోడలే ఏటీఎం. అంటే ఎనీటైం పంటల దిగుబడి...
నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది.
పంట తొలిదశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. అంతేకాదు, చీడపీడలను కూడా ఆదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అదించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది.
వరిలో అధిక దిగుబడిని పొందాలనే ఆశతో రైతులు అధిక మోతాదులో నత్రజనిని వాడటం వలన పొడతెగులు సోకుతుంది. పిలక, దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమలపైన కాండం మీద, రెండు , మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్ప
పదేళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లులో రాజ్‌మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.
డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.