-
Home » 2023
2023
డిసెంబర్ 31 లోపు ఈ ఐదు పనులు తప్పనిసరిగా చేయండి. లేదంటే కష్టాల్లో పడతారు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, డీమ్యాట్ ఖాతా కలిగి ఉండటం అవసరం. నామినీ పేరును దాని ఖాతాతో లింక్ చేయడం కూడా అవసరం. ఈ పనిని డిసెంబర్ 31, 2023లోపు చేయండి. లేదంటే మీ ఖాతాను ఆపరేట్ చేయడంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు.
Indian Millionaires : భారత్‌ను వదిలిపోతున్న మిలియనీర్లు .. 2023లో 6,500 మంది..!
భారత కుబేరులు దేశం వదిలిపోతున్నారు. ప్రతీ ఏటా భారత మిలియనీర్లు దేశం వదిలిపోతున్నారు. అలా ఈ ఏడాది భారీ సంఖ్యలో దేశం వదిలపోతున్నారని నివేదిక వెల్లడించింది.
Hyderabad: హైదరాబాద్‌లో పుంజుకున్న రియల్ రంగం.. మార్చిలో రూ.3,352 కోట్ల యూనిట్ల రిజిస్ట్రేషన్
లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో 10 శాతం వైఓవై పెరిగాయి. సంగారెడ్డి జిల్లా మార్చి 2023లో 15 శాతం వైఓవై ఈ ఏటా అత్యధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ధర పెరుగుదల ఇటీవలి కాలంలో బలంగా ఉంది. మార్చి 2023లో అధిక విలువ కల�
Visakhapatnam ODI: విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు.. 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్
కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.
International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్
మహిళల గౌరవార్థం గూగుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని మహిళల కోసం రూపొందించింది. ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేస్తుంది. మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవ�
Food trends: 2023 సంవత్సరపు ఫుడ్ ట్రెండ్స్ ఇవే!
మన పెద్దలు వండిన వంటకాల రుచులను నేటి తరం ఆస్వాదించాలనుకుంటూ ఆ రుచులను పునః సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం ఎక్కవగానే ఇవి కనబడనున్నాయి. అతి సరళమైనప్పటికీ, ప్రయోగాత్మకమైనది. ఏదైనా చేసేయడమే – ఏమీ లేకుండా వేయించండి.. మిక్సీ చేయించండి, ఆ
Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీతో కలిసి పోటీ చేయనున్న బీజేపీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.
Unemployment Rate: తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు… నిరుద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే అంటున్న నివేదిక
‘ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)’ నిరుద్యోగ అంశంపై తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుంది.
Congress-2023: కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా 2023.. ఏమాత్రం పట్టు తప్పినా పార్టీ గోతిలో పడ్డట్టే
Congress-2023: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా కనిపిస్తోంది. 2014 అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఆనాటి నుంచి పడ్డ స్థాయిలోనే పడుతూ లేస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దాదాపుగా అదే తీరు కనిపించిం�
Bollywood : 2023లో అయినా బాలీవుడ్ కంబ్యాక్ ఇస్తుందా?? కొత్త సినిమాలతో 2023ని టార్గెట్ చేసిన బాలీవుడ్..
2022 మొత్తంలో బాలీవుడ్ హిట్స్ అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భారీ హిట్స్ అంటే చెప్పుకోవడానికి మూడు, నాలుగు సినిమాలు తప్ప వేరే లేవు. దీంతో 2022 బాలీవుడ్ కి భారీ నష్టాలని మిగిల్చి ఒక పీడకలగా మిగిలింది. వరుస సినిమాలతో చిన్న నుంచి పెద్ద స్టార్ల వరకు త