Home » 2023
ఇప్పటికే విడుదల చేసిన ఫార్ములా-1, 2023 క్యాలెండర్‌లోని స్లాట్‌ను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అనంతరం నిర్వహించాల్సిన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో ఫార్ములా-1 గ్రాండ్ రేసు 2019లో షాంఘైలో జరిగిం�
2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం
అధికారికంగా భారత్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు
ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. అయితే, దీని ప్రభావం వేతనాల పెరుగుదలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ఐరోపా, అమెరికాలో వేతనాల పెరుగుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు ‘చంద్రయాన్-3’. వచ్చే ఏడాది జూన్‌లో చంద్రయాన్-3కి ఉద్దేశించిన అంతరిక్ష వాహక నౌకను గగన తలంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ హక్కులను చైనా వదులుకుంది. ఆసియన్ ఫుట్‌బాల్ కన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) శనివారం ఈ విషయాన్ని నిర్ధరించింది.
మూడు సార్లు పరీక్ష రాస్తే అందులో ఎక్కువ స్కోరు ఉన్న రెండు పరీక్షల సగటును లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ పక్రియ ఈ నెల 8వ తేది నుండి ప్రారంభమైంది.