Home » 2024 Lok Sabha election
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదట్లో వెనుకబడిన ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలోకి వచ్చారు.
మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు పాల్పడినా సమయమనం పాటించాలని సూచించడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏం చేశాడో.. జగన్ ఏం చేశాడో ఆలోచించాలి. అర్బన్ ఓటర్లు గ్రామాల్లో పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని పోసాని కృష్ణ మురళి కోరారు.
టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ�
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
విద్యా దీవెన, చేయూత పథకాల నిధులు విడుదల ఆపేశారు. వ్యవస్థను ఆదేశించే రీతిలో కూటమి పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.
భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలోఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు.