Home » 3 capital issue
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చె
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�
ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…
రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశా
రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �