Home » 3 capitals
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్�
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.
అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, ర�
ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకించేవారంతా తుగ్లక్ లేని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములను దోచుకుని కొల్లగొట్టినవారే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు �
ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ ను పో
ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�