Home » 3 capitals
అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని తేల్చారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమౌతుందా ? ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించార
3 రాజధానులపై మళ్లీ బిల్లు
మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు
మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్‌ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కని రాజధాని కట్టుకోవచ్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగ�
పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.
జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.
గత ప్రభుత్వ మాదిరిగా తాము తప్పులు చేయమని, గత 100 సంవత్సరాల నుంచి వచ్చిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన వెల్లడించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద