Home » 300 year old god
Chocolate God Munch Murugan: పులిహోర, దద్దోజనం, పాయం వంటివి దేవుళ్లకు ప్రసాదాలుగా నైవేద్యాలు పెడతారు. కానీ కేరళలోని షేమత్ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామికి పెట్టే నైవేద్యానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ స్వామికి నైవేద్యంగా చాక్లెట్లను పెడతారు. శ్రీ సుబ్ర�