-
Home » 404 trees
404 trees
New Parliament : 404 చెట్లు తొలగింపుకు పరిహారంగా 4040 మొక్కలు నాటాలి..రూ.2.30 కోట్లు డిపాజిట్ చేయాలి
November 11, 2021 / 11:59 AM IST
కొత్త పార్లమెంటు భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు భవనప్రాంగణంలోని 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి పరిహారంగా 4,040 మొక్కలు నాటాలని ఉత్తర్వులు.