-
Home » 4th Test Match
4th Test Match
పాపం.. బెన్ స్టోక్స్.. షేక్ హ్యాండ్ కు నో చెప్పిన భారత బ్యాటర్లు.. షాక్ లో ఇంగ్లాండ్ కెప్టెన్..
July 27, 2025 / 10:53 PM IST
మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం బెన్ స్టోక్స్ ముఖం వాడిపోయింది.
భారత్ అద్భుత పోరాటం.. గిల్, జడేజా, సుందర్ సూపర్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా..
July 27, 2025 / 10:17 PM IST
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల.. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో..
July 24, 2025 / 12:20 AM IST
Rishabh Pant Injury
IND vs AUS 4th Test Match, Live Updates In Telugu: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు… సిరీస్ భారత్ కైవసం
March 13, 2023 / 09:33 AM IST
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
IND VS AUS: అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?
March 9, 2023 / 11:15 AM IST
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా హాజరయ్యారు.