Home » 5 dead
జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
అమెరికాలోని హాట్ఎయిర్ బెలున్ ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �
మహారాష్ట్రలోని పూణే నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీటి నిర్మాణాలు కూలుపోతున్నాయి. ఈ క్రమంలో సహకార నగర్ లో ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అగ్�
మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో 5 చిరుతపులులు మంటల్లో స జీవ దహనం అయిపోయాయి. చెరకుపొలంలో పాము ఉందని కూలీలు నిప్పంటించంతో రెండు మగ, మూడు ఆడ చిరుతపులి పిల్లలు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. గావడీవాడీ గ్రామానికి చెందిన గోపినా�