Home » 5 died
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.
మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం: విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం పెద గంట్యాడ మండలం స్వతంత్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. మరో 15 మంది అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఒక గ్రామ దేవత పండుగ సందర్భంగా, నల్