Home » 60 passengers
మొత్తం 60 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అదృష్టం కొద్దీ బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది ప్ర