Home » 8 Vasanthalu
తాజాగా ఓ సినిమాటోగ్రాఫర్ తమ సినిమాని ఓటీటీలో చూడండి అని చెప్పడం గమనార్హం.
అనంతిక నటించిన 8 వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ అనంతిక 8 వసంతాలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో కనిపించి క్యూట్ గా అలరిస్తుంది.
గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన 'మధురం' షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం.