-
Home » 80 year old woman
80 year old woman
రామమందిరం కోసం..80 ఏళ్ల మహిళ 28 ఏళ్లుగా రోజూ రూ.5 దాచిపెట్టి..విరాళంగా..
February 17, 2021 / 03:19 PM IST
Ayodhya Ram temple 80 years woman donate: అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఓ శుభముహూర్తాన భూమిపూజ జరిగి..నిర్మాణం కొనసాగుతున్న క్రమంలో ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. ఎవరికి తోచిన విరాళాలు వారు