Home » 8th pay commission
దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. కమిషన్ త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.
8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుకు 2028 వరకు సమయం పట్టవచ్చు. గతంలో పే కమిషన్ ప్యానెల్స్ ఏర్పాటుకు 2 నుంచి 3 ఏళ్లు పట్టింది. గత చరిత్ర ఏం చెబుతుందంటే?
DA Announcement Delay : డీఏ ప్రకటన ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి సీతారామన్కు కాన్ఫెడరేషన్ లేఖ రాసింది.
8th Pay Commission : 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగొచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతంటే?
8th Pay Commission : మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 55% డీఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్మెంట్ ఫాక్టర్ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ షాక్ తగలనుంది.
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేసింది.