-
Home » AA 20
AA 20
పుష్పరాజ్ ఆరో వేలు సీక్రెట్ ఏందబ్బా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న‘పుష్ప’ చిత్రంలో కాలికి ఆరు వేళ్లతో కనిపించనున్నాడు..
నా పేరు ‘పుష్ప రాజ్’ అబ్బా..
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు..
AA 20 ‘‘పుష్ప’’- పుష్పక్ నారాయణ్..
అల్లు అర్జున్, సుకుమార్ చిత్రానికి ‘పుష్ప’ అనే పేరు ఖరారు చేశారని సమాచారం..
AA 20 అప్డేట్ వస్తాండాది.. రెడీ కాండబ్బా..
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ రానుంది..
AA 20- లారీ డ్రైవర్ లుక్ ఇదే..
AA 20- సరికొత్త గెటప్‌లో కనిపించనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..
‘సొంత డాడీని.. నన్ను బే అంటావా బే’.. ‘అవును బే’.. తండ్రీ కూతుళ్ల అల్లరి మామూలుగా లేదుగా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అర్హల అల్లరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
బన్నీ న్యూ లుక్ – అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
లారీ డ్రైవర్, బిజినెస్‌మేన్ – రెండు పాత్రల్లో స్టైలిష్ స్టార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న స్టైలిష్ స్టార్..
ఆర్య 3 స్క్రిప్ట్ రెడీ – బన్నీ వింటే సెట్స్కెళ్లిపోడమే!
‘ఆర్య 3’ గురంచి తన మనసులో మాట బయటపెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్..
అక్కడ మక్కల్ సెల్వన్ – ఇక్కడ మనకు విలన్
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి 2020వ సంవత్సరంలో విలన్‌గా బిజీ కానున్నాడు.. తెలుగులో వరుసగా సినిమాలు చేయనున్నాడు..