Home » Aadhaar Address Update
Aadhaar Address Update : మీరు ఇప్పుడు డిసెంబర్ 14, 2024 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా మీ అడ్రస్ వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు.
Aadhaar Address Update : ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో సులభంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ గతంలో కన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..