-
Home » Aadhaar App
Aadhaar App
కొత్త ఆధార్ యాప్.. ఇకపై ఇంట్లో నుంచే మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ మార్చుకోవచ్చు.. ఫుల్ ఫీచర్లు, ప్రాసెస్ మీకోసం!
January 29, 2026 / 04:32 PM IST
New Aadhaar App : ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది. ఇకపై ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉన్నచోటనే మీ ఫోన్లో ఆధార్ కొత్త యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఈజీగా ఆధార్ వివరాలను అప్ డేట్ చేయొచ్చు.