-
Home » Aadhaar Update Online
Aadhaar Update Online
ఆధార్ కార్డుపై బిగ్ అప్డేట్.. ఇకపై ఇంటి వద్దనే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?
Aadhaar Update : ఆధార్‌ను అప్డేట్ చేసే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచే పేరు, పుట్టిన తేదీని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదా? జూన్ 14వ తేదీలోగా మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..
మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్లైన్లో ఇలా అప్డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.!
Aadhaar Update : కొత్తగా పెళ్లి అయిందా? అయితే, మీ ఆధార్ కార్డులో పాత వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోండి. మీ పేరుతో పాటు ఇంటి అడ్రస్ వివరాలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.
మీ ఆధార్ అప్డేట్ చేయలేదా? ఇంకా కొద్దిరోజులే.. ఈ తేదీలోగా ఫ్రీగా అప్డేట్ చేయొచ్చు!
Aadhaar Update Online : ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి పది సంవత్సరాలకు పీఓఐ, పీఓఏ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.
Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో అడ్రస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆన్లైన్లో ఆధార్ కార్డు (Aadhaar Card)లోని వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. అడ్రస్ లేదా ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..