Home » Aadu Jeevitham
సర్వైవల్ థ్రిల్లర్స్తో వందల కోట్ల సునామీ సృష్టిస్తున్న మలయాళ సినిమాలు. మొన్న మంజుమ్మల్ బాయ్స్. నేడు ఆడు జీవితం - ది గోట్ లైఫ్.
16 ఏళ్ళ పాటు కష్టపడిన పృథ్విరాజ్ సుకుమారన్ 'గోట్ లైఫ్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?
ఆడు జీవితం - ది గోట్ లైఫ్ సినిమా డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బానిసలా బతికి తప్పించుకొని ఎడారిలో కష్టాలు పడి ఓ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అనే ఓ నిజమైన కథతో తెరకెక్కించిన సర్వైవల్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా.
పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’ అనే సినిమా మార్చి 28న రాబోతుంది.