Home » Aamir Khan Daughter
అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖర్ తో గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకుంది. ఇంకా పెళ్లి కాకుండానే ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. తాజాగా ఇలా ఓ రిసార్ట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలని షేర్ చేశారు.
ఫిట్నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ అయిన నుపుర్ తో(Nupur Shikhare) ఐరా గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. గత సంవత్సరం నవంబర్ లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
కొన్ని నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో నిశ్చితార్థం కూడా అయింది ఇరా ఖాన్ కి. ఇటీవలే IIFA అవార్డ్స్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇరా.
ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్..
అమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా ఇప్పుడు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసినట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఓటీటీలో విడుదలైన అజీబ్ దాసతాన్స్లో నటించిన ఫాతిమా ప్రస్తుతం ఆరువి హిందీ రీమేక్‌లో నట�
నపూర్ వ్యక్తిత్వం బాగా నచ్చడంతో అతడితో ప్రేమాయణం స్టార్ట్ చేసింది ఐరా ఖాన్.. ఆ తర్వాత కొద్ది రోజులకే తనతో రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది..