Ira Khan Nupur Shikhare : పెళ్ళికి ముందే రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఐరా ఖాన్ – నుపుర్ శిఖర్
అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖర్ తో గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకుంది. ఇంకా పెళ్లి కాకుండానే ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. తాజాగా ఇలా ఓ రిసార్ట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలని షేర్ చేశారు.

Ira Khan Nupur Shikhare7

Ira Khan Nupur Shikhare3

Ira Khan Nupur Shikhare6

Ira Khan Nupur Shikhare2

Ira Khan Nupur Shikhare

Ira Khan Nupur Shikhare5

Ira Khan Nupur Shikhare4

Ira Khan Nupur Shikhare1