Home » AAP
రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలుపొందారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.
ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆమె ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.
ఢిల్లీలో ఇంతకాలం ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారు. ఆందోళనలతో మెట్రో పనులు కదలనివ్వకుండా చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు.
ఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ.
Delhi Election Results : 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వస్తోంది.
Delhi Assembly Results 2025 : ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు 19 చోట్ల గట్టి భద్రత మధ్య కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడికాగా అధిక శాతం సంస్థలు బీజేపీనే గెలుస్తుందని అంచనా వేశాయి.