Home » ACB
దరఖాస్తు నేపథ్యంలో, ఏసీబీ బృందం మొత్తం విషయాన్ని ధృవీకరించింది. శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మితాలీ శర్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేసింది
యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీసీ రవీందర్ గుప్తాను అరెస్ట్ చేసిన ఏసీబీ
ఏసీబీ అధికారులు రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వల పన్నారు.
ఏసీబీ తనిఖీల్లో దుర్గగుడి అధికారుల అవినీతి బట్టబయలు
గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.
ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. అడిషనల్ డీజీ హోదాలో రానున్నారు. నగర పోలీసు కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీకి డీజీగా బదిలీ అయ్యారు