Home » Accenture
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్‌లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస
గ్లోబల్ ప్రొఫెషనల్ కంపెనీ ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇప్పుడు అందులో నుంచి కనీసం 5 శాతం కంటే ఎక్కువగా పనితీరు కనబరచని ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఆర�