Home » Accident
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మరోసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. ఆమె చేతికి గాయమైంది. ఆలేరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. మరో ఇద్దరు సర్పం�
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంక�
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్న�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారు
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్�
హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ
సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు