Home » ACCUSE
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో... జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను