-
Home » ACCUSED
ACCUSED
సిడ్నీ ఉగ్రదాడి ఘటనలో నిందితుడికి హైదరాబాద్ మూలాలు..! పాకిస్థాన్ వెళ్లి.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు..?
Sydney Shooting : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బోండీ బీచ్‌లో డిసెంబర్ 14న (ఆదివారం) కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో
తిక్క కుదిరింది.. మళ్లీ జైలుకి లైంగిక దాడి నిందితులు.. బెయిల్‌పై వచ్చి వీధుల్లో రోడ్ షోలు, వేడుకలు..
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
Manipur Violence: ఉన్మాదపు చర్యలపై ఆవేశ ప్రకటనలు.. మణిపూర్ ఘటనా నిందితుల తల తెచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తానన్న ఆచార్య మనీష్
ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.
Bengaluru: చెడు వ్యక్తులను మాత్రమే బాధ పెడతానని పోస్ట్ పెట్టి సీఈవో, మేనేజర్‌ను చంపేశాడు
వాట్సాప్ స్టేటస్‌లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు
Godhra Riots : గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో.. మరో 35 మందిని నిర్దోషులుగా ప్రకటించిన గుజరాత్ కోర్టు
ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు వెల్లడించింది.
Bhopal HUT Case : భోపాల్ హెచ్ యూటీ కేసులో సంచలన విషయాలు.. కోడ్ లాంగ్వేజ్ గా బిర్యానీ, లడ్డు పదాలు
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.
UP CM Yogi Adityanath : మాఫియాను మట్టిలో కలిపేస్తా : సీఎం యోగీ అదిత్యానాథ్
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
Darshan Solanki: IIT-బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి.. సూసైడ్ నోట్ లో పేర్కొన్న నిందితుడు అరెస్ట్
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�
TSPSC Paper Leak: పది లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదు.. టీఎస్పీఎస్సీ నిందితుల తల్లిదండ్రులు
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు
Abdullapurmet Case : అబ్దుల్లాపూర్ మెట్ కేసు నిందితుడి కస్టడీపై తీర్పు వాయిదా
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట�