Home » Actor Aamir Khan
బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ఆదివారం (మార్చి 14) ఆమిర్ తన 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా బర్త్‌డే మర్నాడే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. ఆయన అభిమానులు తీవ్ర న