Home » Actress Ritika Singh
బాక్సర్ టర్న్డ్ యాక్ట్రెస్ రితికా సింగ్ చేతికి గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమెకు ఏమైంది?
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'గురు' సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది "రితిక సింగ్". ఈ బాక్సింగ్ బ్యూటీ రింగ్ నుంచి బయటకు వచ్చి కెమెరా ముందు శారీలో పోజులు ఇస్తూ అదరహో అనిపిస్తుంది.
‘గురు’ ఫేమ్ రితిక సింగ్ లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..